విశాఖ. నర్సీపట్నం లో పెరటి కోళ్లు పెంపకం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కోళ్లు మృత్యువాత..

నర్సీపట్నం మండలంలో 12 పంచాయతీ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెరటి కోళ్లు పెంపకం పధకం లో భాగంగా కోళ్లు పంపిణీ నర్సీపట్నం మండలం లో కోళ్లు చనిపోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు.నాటు కోళ్లు ఇస్తానని చెప్పి చెన్నై కి చెందిన సీల్ కోడి ఇవ్వండం ఏంటి అని ప్రశ్నిస్తున్న మహిళలు.

 Visakha Chickens Given By The State Government As Part Of  Parati Kollu Farming-TeluguStop.com

దీనిపై మహిళలు నర్సీపట్నం జడ్పీటీసీ సుకల రమణమ్మ కు మొరపెట్టుకున్నారు.దీనిపై జడ్పీటి సుకల రమణమ్మ మాట్లాడుతూ,ప్రభుత్వం ఒక్కో యూనిట్ కి 4400 నగదు వసూలు చేసి ఇలాంటి కోళ్లు ఇస్తే మహిళలు ఎలా సాధికారికత సాధిస్తారని అని ప్రశ్నించారు.

మహిళలకు న్యాయం చేసి మంచి కోళ్లు ఇప్పించాలి ప్రభుత్వంన్నీ డిమాండ్ చేశారు.నాటుకోళ్లు ఇస్తానని చెప్పి చెన్నై కి చెందిన సీల్ కోడి ఇవ్వండం ఏంటి అని మండిపడ్డారు.

Visakha Chickens Given By The State Government As Part Of Parati Kollu Farming In Narsipatnam Died, Parati Kollu , Died, Visakhapatana, State Govt , Ysrcp , Womens, Andra Pradesh , - Telugu Andra Pradesh, Parati Kollu, Visakhapatana, Womens, Ysrcp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube