విశాఖ. నర్సీపట్నం లో పెరటి కోళ్లు పెంపకం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కోళ్లు మృత్యువాత..
TeluguStop.com
నర్సీపట్నం మండలంలో 12 పంచాయతీ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెరటి కోళ్లు పెంపకం పధకం లో భాగంగా కోళ్లు పంపిణీ
నర్సీపట్నం మండలం లో కోళ్లు చనిపోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు.
నాటు కోళ్లు ఇస్తానని చెప్పి చెన్నై కి చెందిన సీల్ కోడి ఇవ్వండం ఏంటి అని ప్రశ్నిస్తున్న మహిళలు.
దీనిపై మహిళలు నర్సీపట్నం జడ్పీటీసీ సుకల రమణమ్మ కు మొరపెట్టుకున్నారు.దీనిపై జడ్పీటి సుకల రమణమ్మ మాట్లాడుతూ,ప్రభుత్వం ఒక్కో యూనిట్ కి 4400 నగదు వసూలు చేసి ఇలాంటి కోళ్లు ఇస్తే మహిళలు ఎలా సాధికారికత సాధిస్తారని అని ప్రశ్నించారు.
మహిళలకు న్యాయం చేసి మంచి కోళ్లు ఇప్పించాలి ప్రభుత్వంన్నీ డిమాండ్ చేశారు.నాటుకోళ్లు ఇస్తానని చెప్పి చెన్నై కి చెందిన సీల్ కోడి ఇవ్వండం ఏంటి అని మండిపడ్డారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరుతో ఫిపా పోస్టర్.. ఈ గౌరవానికి మాత్రం ఫిదా కావాల్సిందే!