వైరల్ వీడియో: స్టూడెంట్స్ తో పాటు మాస్ డాన్స్ తో రెచ్చిపోయిన మహిళ లెక్చరర్..

ఇది సోషల్ మీడియా( Social media) యుగం.దీని వల్ల చాలా మంది ఫేమస్ అయ్యారు.

 Viral Video: Woman Lecturer Who Got Angry With Students And Mass Dance, Viral Vi-TeluguStop.com

అంతేకాకుండా చాలా మంది ప్రముఖులు కావాలని కూడా ప్రయత్నిస్తున్నారు.ఈమధ్య చాలామంది వారికీ నచ్చిన విధంగా కంటెంట్ క్రియేట్ చేసి వాటిని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పెడుతున్నయ్.

ఇలాంటి సమయంలో చాలామంది వర్ణిస్తే స్టార్స్ ఐపోయిన వారు కూడా ఎందరో ఉన్నారు.కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని సెకన్లలోనే వైరల్ అయ్యాయి.

డ్యాన్స్ ఫ్లోర్‌లో విద్యార్థులతో కలిసి టీచర్ డ్యాన్స్ చేసిన ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది.

నేడు, ఇంటర్నెట్ వినియోగదారుల కోసం సోషల్ నెట్‌వర్క్‌లలో వివిధ కొత్త వీడియోలు, ఫొటోలు నిరంతరం కనిపిస్తాయి.విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, కార్మికులు… అందరూ తమకు ఇష్టమైన వీడియోలను పోస్ట్ చేస్తారు.అందుకే కాలేజీలు, స్టూడెంట్స్‌కి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య వేడుక అనేది కేవలం పాఠముకె సంబంధించినది మాత్రమే కాదు అంతకు మించి జరుగుతుంది.దీనికి తోడు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఈ మధ్య ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి.

గతంలో ఇలాగే ఓ టీచర్ క్లాస్‌( Teacher)లో పాటకు డ్యాన్స్ చేస్తూ విద్యార్థులతో కలిసి ఆమెను ఉత్సాహపరిచిన వీడియో వైరల్‌గా మారింది./br>

తాజాగా ఓ ఉపాధ్యాని విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసింది.ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారిన ఈ వీడియో చూస్తే.కాలేజీ బ‌య‌ట విద్యార్థులు సందడి చేస్తున్న దృశ్యాలు క‌నిపిస్తాయి.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి నృత్యాలు చేశారు.అయితే వారిలో ఒక ఉపాధ్యాయురాలు చీర కట్టుకుని విద్యార్థులతో పాటు డాన్స్ చేసింది.

విద్యార్థులు కూడా ఆమెతో కలిసి మాస్ డ్యాన్స్ చేశారు.ఆమె విద్యార్థులకు ఏమి తీసిపోకుండా వారిని మించిపోయింది.

బాలీవుడ్ సినిమా( Bollywood movie)లోని ఓ పాటకు మాస్ స్టెప్స్ తో డ్యాన్స్ చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube