వైరల్ వీడియో: జూలో గొరిల్లా చేసిన పనికి ఆశ్ఛర్యపోయిన ప్రజలు..

మనిషి తర్వాత భూమిపై అత్యంత తెలివైన జంతువులగా గొరిల్లాలు పేరుగాంచాయి.

గొరిల్లా, చింపాంజీలు, కోతులు( Gorillas, chimpanzees, monkeys ) ఇలా కొన్ని రకాల జంతువులు అచ్చం మనుషులు మాదిరిగానే ప్రవర్తిస్తుంటాయి.

ఇవి మిగతా జంతువుల కంటే ఎంతో బాగా ఆలోచిస్తాయి.ఓ గొరిల్లా చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.

గొరిల్లా చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.వీడియో ప్రకారం టూరిస్ట్ జూ కు వెళ్లిన సమయంలో గొరిల్లా ఎంక్లోజర్ దగ్గర నిల్చోని స్మార్ట్ ఫోన్ తో వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నాడు ఓ చైనీస్ వ్యక్తి.

అయితే పొరపాటున అతడి మొబైల్ ఫోన్ చేయి జారీ గోరీలో ( Jari Gori )ఉన్న ఎంక్లోజర్ లో పడిపోయింది.ఇక ఆ మొబైల్ ని తీసుకునేందుకు అతడు ఓ బొట్టాను తాడుకు కట్టి గొరిల్లా ఎంక్లోజర్ లోకి కిందికి దించాడు.ఇక ఇలా చేసిన వెంటనే.

Advertisement

గోరిల్ల ఆ విలువైన మొబైల్ ఫోన్ ను తీసి మనిషి పంపిన బాస్కెట్ లో వేస్తుంది.కేవలం మొబైల్ ఫోన్ కోసమే ఆ ఫోన్ ను అక్కడికి పంపించినట్లుగా గొరిల్లా అర్థం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.

గొరిల్లా చాలా స్మార్ట్ గా ఆలోచించడంతో ఈ వీడియో పైనెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

చైనా దేశంలోని షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో జిక్సియాకౌ జూ ( Jixiakou Zoo in Shandong Province )లో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఈ గొరిల్లా పేరు డాన్ డాన్.ఇదే గొరిల్లా ఇదివరకు ఓ వ్యక్తి షూ అక్కడ పడిపోగా దానిని కూడా ఇచ్చిన సంఘటన ఉంది.

ఇక ఈ వీడియో పై నెటిజన్స్ స్పందిస్తూ.ఈ గొరిల్లా అప్డేటెడ్ వర్షన్ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

వైరల్ వీడియో : 13వ అంతస్తు నుంచి కిందపడ్డ యువతి..చివరగా..?
Advertisement

తాజా వార్తలు