వైరల్ వీడియో: కేవలం లోదుస్తులు ధరించి పబ్లిక్ బస్సు ఎక్కిన యువతి.. చివరకు..?!

ఈ మధ్యకాలంలో కొంతమంది యువత సోషల్ మీడియాలో( social media ) ఫాలోయింగ్ పెంచడానికి చేయరాని పనులు చేస్తున్నారు.కొందరు ఇలాంటివి చేయడం వల్ల వారి ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంఘటనలు కూడా లేకపోలేవు.

 Viral Video Of A Young Woman Boarding A Public Bus Wearing Just Underwear Finall-TeluguStop.com

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఈ మధ్యకాలంలో యువత అదేపనిగా రోజు మొత్తాన్ని రీల్స్ చేసుకోవడానికి కేటాయిస్తూ జీవనాన్ని గడిచేస్తున్నారు.ఇది అసలు విషయంలోకి వెళ్తే.

తాజాగా ఢిల్లీ నగరంలోని ( Delhi )ఓ మహిళ కేవలం లోదస్తులు మాత్రం ధరించి రద్దీగా ఉన్న పబ్లిక్ బస్సులోకి ఎక్కింది.అది చూసిన బస్సులోని వ్యక్తులు మొదట ఏం చేయాలో అర్థం కాక గమ్మున ఉండిపోయారు.అయితే ఆ అమ్మాయి నడవడిక చూసి ఒక్కొక్కరు బస్సును దిగి వెళ్లిపోవడం మనం గమనించవచ్చు.బస్సులో ఉన్న చిన్న, పెద్ద, మహిళలు అని తేడా లేకుండా అందరూ ఆ అమ్మాయి వైపు చూసి అసహ్యించుకోవడం మనం గమనించవచ్చు.

ఇక బస్సులోని కండక్టర్( bus conductor ) అయితే ఆ అమ్మాయిని చూసి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు.ఒకవేళ ఆ అమ్మాయిని ఏమన్నా అన్న కానీ అది మళ్ళీ అతనికి ఇబ్బంది అవుతాదన్న కారణంతో అలాగే ఉండిపోయి ఉండొచ్చు కాబోలు.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజెన్స్ ఆ అమ్మాయి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక కొందరైతే ముందు అమ్మాయిని బస్సులో నుంచి బయటికి తోసెయ్యాలంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.చూడాలి మరి సదరు అమ్మాయిని ముందు పోలీసులు పట్టుకొని అసలు విషయం ఏంటో కనుక్కుంటారో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube