వైరల్ వీడియో: కేవలం లోదుస్తులు ధరించి పబ్లిక్ బస్సు ఎక్కిన యువతి.. చివరకు..?!

ఈ మధ్యకాలంలో కొంతమంది యువత సోషల్ మీడియాలో( Social Media ) ఫాలోయింగ్ పెంచడానికి చేయరాని పనులు చేస్తున్నారు.

కొందరు ఇలాంటివి చేయడం వల్ల వారి ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంఘటనలు కూడా లేకపోలేవు.

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఈ మధ్యకాలంలో యువత అదేపనిగా రోజు మొత్తాన్ని రీల్స్ చేసుకోవడానికి కేటాయిస్తూ జీవనాన్ని గడిచేస్తున్నారు.

ఇది అసలు విషయంలోకి వెళ్తే. """/" / తాజాగా ఢిల్లీ నగరంలోని ( Delhi )ఓ మహిళ కేవలం లోదస్తులు మాత్రం ధరించి రద్దీగా ఉన్న పబ్లిక్ బస్సులోకి ఎక్కింది.

అది చూసిన బస్సులోని వ్యక్తులు మొదట ఏం చేయాలో అర్థం కాక గమ్మున ఉండిపోయారు.

అయితే ఆ అమ్మాయి నడవడిక చూసి ఒక్కొక్కరు బస్సును దిగి వెళ్లిపోవడం మనం గమనించవచ్చు.

బస్సులో ఉన్న చిన్న, పెద్ద, మహిళలు అని తేడా లేకుండా అందరూ ఆ అమ్మాయి వైపు చూసి అసహ్యించుకోవడం మనం గమనించవచ్చు.

ఇక బస్సులోని కండక్టర్( Bus Conductor ) అయితే ఆ అమ్మాయిని చూసి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు.

ఒకవేళ ఆ అమ్మాయిని ఏమన్నా అన్న కానీ అది మళ్ళీ అతనికి ఇబ్బంది అవుతాదన్న కారణంతో అలాగే ఉండిపోయి ఉండొచ్చు కాబోలు.

"""/" / ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే నెటిజెన్స్ ఆ అమ్మాయి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొందరైతే ముందు అమ్మాయిని బస్సులో నుంచి బయటికి తోసెయ్యాలంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

చూడాలి మరి సదరు అమ్మాయిని ముందు పోలీసులు పట్టుకొని అసలు విషయం ఏంటో కనుక్కుంటారో లేదో.

నెల్లూరు వెళ్లి చంద్రబాబు పై జగన్ విమర్శలు