Ananya Nagalla : ఎద, నాభి అందాలతో రెచ్చగొడుతున్న అనన్య నాగళ్ళ.. వైరల్ పిక్?

అనన్య నాగళ్ళ ( Ananya Nagalla )నటనపరంగా ఏమో కానీ అందం పరంగా మాత్రం తెలుగు కుర్రాళ్ళను ఫిదా చేసింది.

ఈమధ్య గ్లామర్ స్టఫ్ బాగా వడ్డిస్తుంది.

అందుకే కుర్రాళ్ళు సోషల్ మీడియాలో అడుగుపెట్టిన ప్రతిసారి ఈమె ఫోటోలను చూడకుండా ఉండట్లేదు అని చెప్పవచ్చు.అలా అందం పరంగా ప్రతిరోజు సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చగొట్టింది.

అనన్య మొదటి సారి మల్లేశం సినిమాతో పరిచయం అయింది.ఇక ఈ సినిమా సమయంలో ఈమె అంతగా పరిచయం లేని నటి.కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన వకీల్ సాబ్ ( Vakil Saab )సినిమాలో నటించిందో అప్పటినుంచి అందరి దృష్టిలో పడింది.ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య అక్కడ కొంత సక్సెస్ అందుకొని ఇక్కడ వరకు చేరుకుంది.

ఇక ఆ తర్వాత ప్లే బ్యాక్ సిరీస్ లో నటించి అందులో కూడా మంచి గుర్తింపు అందుకుంది.వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ పెరగటంతో అందరికీ తన అందాలతో ఒకేసారి షాక్ ఇచ్చింది.దీంతో కుర్రాళ్ళ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది.

Advertisement

కానీ అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది.మొదట్లో తెలుగు అమ్మాయిగా పద్ధతిగా కనిపించిన అనన్య ఇప్పుడు గ్లామర్ షో తో బాగా పిచ్చెక్కిస్తుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటంతో ప్రతి రోజూ ఏదో ఒక హాట్ ఫోటోను నెట్టింట్లో పెట్టేసి అందరి దృష్టిలో పడుతుంది.ముఖ్యంగా తన నడుము అందాలతో మాత్రం యువతను కన్నార్పకుండా చేస్తుంది.

దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈ బ్యూటీ తన సమయాన్ని ఎక్కువగా ట్రిప్స్, ఫోటో షూట్ లతో కాలక్షేపం చేస్తుంది.ఇక అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది ఈ బ్యూటీ.

ఇక ఈమె ఇంతలా గ్లామర్ షో చేయటంతో అవకాశాల కోసమే అని అర్థమవుతుంది.కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ బ్యూటీ ని అస్సలు పట్టించుకోవడం లేదు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

కానీ ఏదో ఒక చిన్న ఆశతో గ్లామర్ షో మాత్రం చేస్తూనే ఉంది.

Advertisement

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో మరో ఫోటో పంచుకుంది.అందులో క్రీమ్ కలర్ సారీ కట్టుకోగా అందులో తన లుక్ తో బాగా ఫిదా చేసింది.ముఖ్యంగా నడుము, నాభి, ఎద అందాలను చూపిస్తూ బాగా రెచ్చగొట్టింది.

ఇక ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు నిన్ను ఏం నిర్మాతలు పట్టించుకోవడం లేదు కదా అంటూ బాధపడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికొస్తే సమంత నటించిన శాకుంతలం సినిమాలో నటించగా ఈ సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు