వైరల్ న్యూస్: 760 ఏళ్ల జైలు శిక్షణ విధించిన కోర్టు.. అసలు మ్యాటరేంటంటే..

ప్రజల అమెరికా( America ) దేశంలో ఓ కేసుకు సంబంధించి కోర్టు సంచలన తీర్పు వెలువడించింది.హీథర్ ప్రెస్ డీ ( Heather Press d )అనే మహిళా నర్స్ కు ఏకంగా 760 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

సదరు మహిళ నర్సుగా పనిచేస్తున్న సమయంలో పేషెంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి వారి మరణానికి కారణమైన నేపథ్యంలో ఈ సంచల తీర్పును వెలువడించింది కోర్టు.2020 - 23 మధ్యలో కాలంలో 22 మంది షుగర్ పేషెంట్లకు సంబంధించి హైడోస్ ఇచ్చినట్లు దర్యాప్తులలో తేలగా కోర్టు ఈ శిక్షను విధించింది.

మహిళా నర్స్ ( Female nurse )ఉద్దేశపూర్వకంగానే ఈ పాడుకొని చేసినట్లు ఒప్పుకోవడంతో కోర్టు ఈ శిక్షణ విధించింది.మొత్తం 22 మందిపై హైడోస్ ఇచ్చినట్లుగా తేలడంతో అందులో ముగ్గురు చనిపోగా, మరో 19 మందిపై హత్యాయత్నం కేసు కింద ఆవిడ కు జీవితకాల జైలు శిక్షలను విధించింది.హీథర్ ప్రెస్ డీ పెన్సిల్వేనియాలో ( Pennsylvani )ఓ ప్రముఖ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుంది.

రోగులకు ప్రాణాంతకమైన ఇన్సులిన్ మోతాదులను ఇచ్చినందుకు వరుసగా 3 జీవిత ఖైదులను కోర్టు విధించింది.

పిట్స్‌బర్గ్‌ కు ఉత్తరాన 48 కి.మీ.దూరంలో ఉన్న బట్లర్ కౌంటీలోని కోర్టులో కేసు విచారణ జరిగింది.2020 - 23 మధ్య 4 కౌంటీలలో 5 ఆరోగ్య కేంద్రాల్లో కనీసం 17 మంది రోగుల మరణాల్లో ఆమె పాత్ర ఉందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇక ఆ బాధితుల వయస్సు 43 నుండి 104 వరకు ఉందని వారు తెలిపారు.

Advertisement
షాకింగ్ వీడియో : వీడెవడండీ బాబు.. కొండచిలువతో కలిసి మెట్రోలో ప్రయాణం..

తాజా వార్తలు