వైరల్: మీ ఫ్యామిలీ అంతా కలిసి ఇంత అన్యోన్యంగా ఎపుడైనా నిద్ర పోయారా?

సోషల్ మీడియా బాగా ప్రబలడంతో విశ్వవ్యాప్తంగా జరిగే కొన్ని రకాల ఆసక్తికరమైన ఘటనలను గురించి మనం అత్యంత తేలికగా, అక్కడికి వెళ్లకుండానే తెలుసుకుంటున్నాం.దాంతో ఏ మూలన జరిగే ఘటన అయినా కూడా నిముషాల్లో ట్రెండ్ అయిపోతుంది.

 Viral Have You Ever Slept Together As A Family, Cats, Sleeping, Viral Latest, Ne-TeluguStop.com

అలా ట్రెండ్ అయే వీడియోలలో పెంపుడు పిల్లులు, కుక్కలకు ( pet cats , dogs )సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి.ఈ క్రమంలోనే ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు.మనదగ్గర తక్కువగాని ఫారిన్ కంట్రీలలో( foreign countries ) ఎక్కువగా పిల్లులను పెంచుకోవడానికి ఇష్టపడేవారి సంఖ్య ఎక్కువ.ఇక మీరు కూడా పెట్ లవర్స్ అయితే ఆ వీడియో చూసిన తర్వాత మీకు అనిపించే విషయం కామెంట్ చేయండి.ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లి తన కుటుంబంతో కలిపి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం చూడవచ్చు.

పిల్లికి కుటుంబం ఏంటి అనుకోకండి.ఆ పిల్లికి ఏకంగా ఐదుగురు పిల్లలు, ఒక భార్య ఉన్నట్టు ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.

దానికి సంబంధించిన దృశ్యాలను ఇక్కడ వీడియోలో మీరు చూడవచ్చు.ఇక్కడ మెచ్చుకోదగ్గ మరో విశేషమేమిటంటే.ఆ పిల్లి తన భార్య మీద ఎంతో ప్రేమతో చేయి వేసి మరీ పడుకోవడం.అవును, అంతేకాకుండా ఆ పిల్లి పిల్లలు కూడా ఒకరిపైన ఒకరు చేయివేసుకొని మరీ ప్రశాంతంగా నిద్రపోయాయి.

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఈ పిల్లికి తల్లిదండ్రులెవరో కానీ మంచి అందమైన ఆడ పిల్లిని తీసుకొచ్చి పెళ్లి చేసినట్టున్నారు అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేయడం ఇక్కడ చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube