వైరల్: ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా..?!

ఈ మధ్య హీరో, హీరోయిన్స్ కి సంబందించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

తాము ఎంతగానో అభిమానించే హీరోయిన్స్ చిన్నప్పుడు ఎలా ఉంటారో అని ఫ్యాన్స్ అతృతతో ఎదురు చూడడం మాములు విషయమే.

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూసి అభిమానులు కూడా ఎంతగానో లైక్స్ చేస్తున్నారు.చిన్నప్పుడు కూడా చూడడానికి ఎంత క్యూట్ గా ఉందో అని కామెంట్స్ కూడా పెడుతున్నారు.

హీరోయిన్స్ కూడా తమ చిన్ననాటి ఫోటోలను అభిమానులకు చూపించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.అలా సోషల్ మీడియాలో పిక్ షేర్ చేయడం ఆ ఫోటోలు కాస్త క్షణాల్లో వైరల్‌ గా మారడం మనం చూస్తూనే ఉన్నాము.

ఇప్పటిదాకా చాలామంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక టాప్ హీరోయిన్ చిన్నపటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

ఫొటోలో క్యూట్ క్యూట్ లుక్స్ తో నవ్వే ఈ చిన్నారిని గుర్తు పట్టారా.ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లలో ఒకరుగా ఉన్నారు.

ఒక్క టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాదు అటు కోలీవుడ్ ఇటు బాలీవుడ్ ప్రేక్షకుకులకు సైతం ఈ హీరోయిన్ సుపరిచితురాలే.హీరోలతో సరి సమానంగా డాన్స్ చేయగల గొప్ప డాన్సర్.

ఎప్పటికన్నా ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.ఈమె అభిమానులు ముద్దుగా ఈ హీరోయిన్ ను మిల్కీ బ్యూటీ అని పిలుస్తారు మరి.

ఫొటోలో కనిపించే ఆ చిన్నారి మరెవరో కాదు మన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియానే.చిన్నప్పుడు కూడా ఎంత ముద్దుగా, క్యూట్ గా ఉందో ఈ ఫొటోస్ లో చూస్తే అర్ధం అవుతుంది కదా.ప్రస్తుతం తమన్నాకి సంబందించిన ఈ చిన్ననాటి ఫోటోలు నెట్టింట బాగా వైరల్ గా మారడంతో పాటు విపరీతమైన లైక్స్, షేర్స్ తో బాగా వైరల్ అయ్యాయి.ఇకపోతే తమన్నా నటించే సినిమాల విషయానికి వస్తే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తమన్నా చేతిలో ఒక్క తెలుగులోనే అరడజన్ సినిమాలు దాక ఉన్నాయి.ఎంతమంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాగాని తమన్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు అనడానికి తను నటించే సినిమాలే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

Advertisement

ప్రస్తుతం తమన్నా మాస్ట్రో, ఎఫ్ 3, గని, సీటిమార్, గుర్తుందా శీతాకాలం, దట్ ఈజ్ మహాలక్ష్మీ చిత్రాలతో త్వరలోనే మన ముందుకు రానుంది.

తాజా వార్తలు