వైరల్: అలిగిన ప్రియురాలికి వినూత్న రీతిలో సారీ చెప్పిన ప్రేమికుడు... అంతే ఇక!

దంపతులు అయినా, ప్రేమికులు అయినా.కోపతాపాలు రావడం అనేది చాలా సాధారణం.

ఇంకా చెప్పాలంటే ప్రేమికులు, దంపతుల్లో సంతోషంగా గడిపిన క్షణాల కంటే.

కీచులాడుకునే సందర్భాలే ఎక్కువగా మనకు కనిపిస్తాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రియుడు తన ప్రేయసికి సారీ చెప్పిన విధానం సెన్సేషన్‌ అఫ్ ది మేటర్ అయింది.దాంతో స్థానిక ప్రజలు మాత్రమే కాకుండా సోషల్ మీడియా( Social media ) జనాలు కూడా అవాక్కయిన పరిస్థితి నెలకొంది.

అవును, గొడవ కారణంగా అలిగిన తన ప్రేయసికి వినూత్న రీతిలో క్షమాపణలు చెప్పాడు ఓ ప్రియుడు.అయితే క్షమాపణలు చెప్పడంలో ఇది నెక్ట్స్ లెవల్ అని చెప్పుకోవచ్చు.

Advertisement

విషయంలోకి వెళితే, దేశ రాజధాని ఢిల్లీ( Delhi )లోని నోయిడాలో ఓ యువకుడు తన ప్రేయసికి క్షమాపణలు చెబుతూ ఏకంగా పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశాడు.దాన్ని అక్కడో ఇక్కడో కాదు.సదరు సెంటర్ నడిబొడ్డులో పెట్టడం స్థానికంగా పెను సంచలంగా మారింది.

ఈ నేపథ్యంలో తామిద్దరికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలను యాడ్ చేసి.మరీ సారీ చెప్పాడు.

ఈ భారీ హోర్డింగ్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు జనాలు.కాగా దానిని చూసిన అమ్మాయిలైతే మాకిలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బావుణ్ణు అని తెగ కుళ్ళుకుంటున్నారు ఆ జంటపైన.

అతగాడు."నన్ను క్షమించు సంజు.ఇంకెప్పుడూ నీ హృదయాన్ని ముక్కలు చేయను.ఇట్లు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

నీ సుష్" అంటూ దానిపైన రాసుకొచ్చాడు.ఈ హోర్డింగ్‌పై సదరు ప్రేమికుల చిన్ననాటి ఫోటోలను మనం గమనించవచ్చు.

Advertisement

కాగా ఈ హోర్డింగ్‌ను చూసిన జనాలు షాక్ అయితే యువకులు మాత్రం మాకెందుకు ఈ ఐడియాలు రావు అని తెగ తలలు గోక్కుంటున్నారు.అవును, ప్రియుడి ప్రేమకు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.

దాంతో తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.కొంతమంది నిజమైన ప్రేమకు నిదర్శనం అని ప్రశంసలు కురిపిస్తే, ఆ అమ్మాయి ఎవరో గానీ.

క్షమించండి అంటూ మరికొంతమంది సలహాలు ఇస్తున్నారు.

తాజా వార్తలు