'స్వామి వారి సంబరాలు తగ్గేదే లే' అంటూ వినాయక చవితి స్పెషల్ కార్యక్రమంతో మీ ముందుకి వస్తుంది జీ తెలుగు

ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాధునికే నిర్వహిస్తారు.అలాంటి విఘ్నాలను ప్రారద్రోలే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి.

ఎప్పుడూ అందరిని అలరించే జీ తెలుగు ఈసారి కూడా గణనాధుని పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరుపనుంది స్వామి వారి సంబరాలు తగ్గేదే లే అనే కార్యక్రమంతో.ఈ కార్యక్రమం ఆదివారం సెప్టెంబర్ 12 సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.

ఈ స్పెషల్ షోకి యాంకర్లు గా శ్రీముఖి, అకుల్ బాలాజీ వ్యవహరించగా, గీత రచయత చంద్ర బోస్ మరియు ఆయన అర్ధాంగి సుచిత్ర బోస్ విచ్చేయగా, ఆనంద్ దేవరకొండ, తన పుష్పక విమానం బృందంతోటి విచ్చేసి తీన్మార్ ఆడగా, అందాల తార అవికా ఘోర్ ఉయ్యాలైన జంపాలైన అని పాడి అందరిని అలరించింది.అంతేనా, అవికాతో రాహుల్ రామకృష్ణ విచ్చేసి వారి, జీ5 మూవీ నెట్ ని అందరికి మరోసారి పరిచయం చేసారు.

వీరితో పాటు సింగర్ రేవంత్, సాకేత్, సామ్రాట్ రెడ్డి దంపతులు, హరితేజ దంపతులు విచ్చేసారు.ఇంతటి స్పెషల్ షో కి ప్రత్యేక ఆకర్షణ ప్రేమ కథలు.

Advertisement

అవును, చంద్ర బోస్- సుచిత్ర నుంచి మొదలు పెట్టి మన కళ్యాణ వైభోగం సీరియల్ మేఘన వరకు వారి వారి ప్రేమ కథల గురించి అందరికి వివరిస్తారు.ఆ ప్రేమ కథలు ఎలా పెళ్లి ఒడిలోకి చేరుకున్నాయో చెప్తారు.

అంతేనా, మన జీ తెలుగు తారలు మరియు మగవారంతా కలిసి వారి సగభాగమైన భార్యల కోసం పండుగ వంటకాలు చేస్తారు.మరి ఇవన్నీ కూడా మిస్ అవ్వొద్దు అనుకుంటే ఆదివారం ఈ స్పెషల్ షో జీ తెలుగు లో చూడాల్సిందే.

డోంట్ మిస్ టు వాచ్ స్వామి వారి సంబరాలు తగ్గేదే లే, ఈ ఆదివారం సెప్టెంబర్ 12 సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగు లో.ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

Advertisement

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

తాజా వార్తలు