వారిసు ఓటీటీ రైట్స్ ఎవరు కొన్నారంటే..!

దళపతి విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన సినిమా వారిసు.

ఈ సినిమాను తెలుగులో వారసుడుగా రిలీజ్ అవుతుంది.

తమిళ్ వర్షన్ నేడు రిలీజ్ కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాగా ఓటీటీ రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది.

సినిమా ఓటీటీ డీల్ ని అమేజాన్ ప్రైం తో సెట్ చేసుకున్నారట.వారిసు సినిమాను అమేజాన్ ప్రైం వారు భారీ రేటుకి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

విజయ్ కు ఉన్న కోలీవుడ్ ఫాలోయింగ్ ని దృష్టి లో పెట్టుకుని అమేజాన్ ప్రైం వారు వారిసు రైట్స్ కొనేశారట.ఇక ఈ సినిమాకు పోటీగా రిలీజైన అజిత్ తునివు సినిమాను మాత్రం నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.వారిసు అమేజాన్ ప్రైం, తునివు నెట్ ఫ్లిక్స్ రెండు సినిమాలకు భారీ ప్రైజ్ ఆఫర్ చేశారట.

Advertisement

సో థియేట్రికల్ రన్ మాత్రమే కాదు ఈ రెండు సినిమాలు ఓటీటీ డీల్స్ కూడా అదిరిపోయాయని తెలుస్తుంది.ఈ రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి కాబట్టి ఓటీటీలో కూడా సూపర్ హిట్ అవుతాయని చెప్పొచ్చు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు