తమిళ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన విక్టరీ వెంకటేష్...సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ అంటే..?

ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్న హీరోలందరూ వరుస సినిమాలకు కమిట్ అయి ఉన్నారు.

ఇక ఒక్కొక్కరు రెండు సినిమాలను చేసుకుంటూ చాలా బిజీగా ముందుకు సాగుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ , అనిల్ రావిపూడి( Venkatesh, Anil Ravipudi ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో మరొక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.

తమిళ్ డైరెక్టరు అయిన లింగస్వామి డైరెక్షన్ ( Lingaswamy Direction )లో వెంకటేష్ ఒక భారీ సినిమాని చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే తను చేస్తున్న ప్రతి సినిమా మినిమం గ్యారంటీగా ఉండడంతో వెంకటేష్ సైతం ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి మొత్తానికైతే వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తాడని అందరూ అనుకుంటున్నారు.

ఇక లింగస్వామి తన గత చిత్రమైన ది వారియర్ సినిమాతో( The Warrior ) భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు.

Advertisement

ఇక రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.దాంతో ఆయన మీద భారీగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఒక మొత్తానికైతే ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పుడు లింగుస్వామి వెంకటేష్ ఎన్న్ హీరోగా పెట్టి ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించే విధంగా ముందడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే లింగుసామి వెంకటేష్ కి కధ వినిపించడట.వెంకటేష్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు నిర్మిస్తాడా? లేదంటే బయట ప్రొడ్యూసర్స్ నిర్మిస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక ఈ సినిమాను మరో మూడు నెలల్లో పట్టకెక్కించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు