వెంకీ 75 ప్రీ లుక్ అదుర్స్..!

విక్టరీ వెంకటేష్ తన లాండ్ మార్క్ మూవీ 75వ సినిమా అనౌన్స్ చేశారు.నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 Venkatesh 75th Movie Pre Look Adurs, , Venkatesh  ,  75th Movie ,  Pre Look   ,-TeluguStop.com

కొద్దిరోజులుగా చర్చల్లో ఉన్న శైలేష్ కొలను డైరెక్షన్ లోనే వెంకటేష్ సినిమా ఫిక్స్ చేసుకున్నారు.ఇక ఈ సినిమా ఎనౌన్స్ చేస్తూ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ ప్రీ లుక్ పోస్టర్ లో వెంకటేష్ బ్యాక్ సైడ్ షాడో ఇమేజ్ కనిపిస్తుంది.చేతిలో గన్ ఎదురుగా బ్లాస్టింగ్ పోస్టర్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా థీం మాత్రం అదిరిపోయింది.

వెంకటేష్ 75వ సినిమా త్రివిక్రం డైరెక్షన్ లో చేస్తాడని అన్నారు.కానీ శైలేష్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్ చేశారు.హిట్, హిట్ 2 సినిమాలతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన శైలేష్ వెంకటేష్ తో మరో యాక్షన్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది.మొత్తానికి వెంకటేష్ చాలా రోజుల తర్వాత యాక్షన్ సినిమాతో రావడం ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.

మరి ఈ సినిమా టైటిల్ ఏంటి సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది 25న ఎనౌన్స్ చేస్తారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube