వైరల్ వీడియో: విజయం అంటే ఇది.. అమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు..

మహారాష్ట్ర రాష్ట్ర పబ్లిక్ డిపార్ట్మెంట్ మంత్రి రవీంద్ర చౌహన్ తాజాగా ఓ వీడియోని షేర్ చేశాడు.

ఆ వీడియోలో ఓ అబ్బాయి చార్టెడ్ అకౌంట్ పరీక్షలలో( CA Exams ) ఉత్తీర్ణత సాధించి కూరగాయలు అమ్మే తన అమ్మ దగ్గరకు వెళ్లిన సందర్భం సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కనిపిస్తున్న తల్లి పేరు తొంబరే మావాషి అని మంత్రి తెలిపారు.గాంధీ నగర్ లోని( Gandhi Nagar ) స్వీట్ షాప్ దగ్గర ఆ మహిళ కూరగాయల అమ్ముతుందని ఆమె కుమారుడు దృడ సంకల్పంతో కటోర శ్రమతో ఎన్ని కష్ట పరిస్థితులు ఎవరైనా సరే అద్భుత విజయాన్ని సాధించడని తెలిపారు.

ఇక సీఏ ఉతీర్ణత సాధించిన అబ్బాయి పేరు యోగేష్.( Yogesh ) ఆ అబ్బాయి తాను సిఎ పాస్ అయినట్లుగా తన తల్లికి ( Mother ) ఆశ్చర్యపరిచిన వీడియోని ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో మొదటగా మహిళ రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణం( Vegetable Shop ) వద్ద కూర్చున్నట్లు కనబడుతుంది.ఆ తర్వాత ఆమె కుమారుడు ఆమె దగ్గరికి వచ్చి ఏదో చెబుతాడు.

Advertisement

అయితే అది తాను సీఏ లో ఉతీర్ణత సాదించినట్లుగా చెప్తాడు.దాంతో వెంటనే ఆ తల్లి తన కొడుకుని ఎంతో ఉత్సాహంగా కౌగిలించుకుంటుంది.

ఆ తర్వాత ఆనంద భాష్పాలతో కొడుకుతో సంభాషిస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో లక్షలలో ఈ వీడియోని వీక్షించగా.

వేల సంఖ్యలో లైకులు, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇక ఈ వీడియో పై రకరకాలుగా స్పందించారు నెటిజన్స్.

ఇకపోతే కామెంట్స్ లో ఓ నెటిజన్ సిఏ పరీక్ష మాత్రమే.భారతదేశంలో రిజర్వేషన్ లేని పరీక్ష ఇందులో విద్యార్థులు మెరిట్, హార్డ్ వర్క్ ఆధారంగా మాత్రమే విజయం సాధిస్తారు అంటూ తెలిపారు.మరొకరు ఎలాంటి రిజర్వేషన్ లేకుండా కేవలం మెరిట్ మాదిరిగా మాత్రమే ఇందులో ఒత్తిని సాధించగల అర్హులు మాత్రమే ఉంటారంటూ యోగేష్ కి శుభాకాంక్షలు తెలిపారు.

అలాంటి కామెంట్లు చేయడం రైటేనా నాగ్ అశ్విన్.. ఎవరి టాలెంట్ వారిదని గుర్తించాలంటూ?
ఫొటోలు దిగిడానికి బ్రిడ్జ్‌పైకి ఎక్కారు.. ట్రైన్ రావడంతో 90-అడుగుల గొయ్యిలోకి దూకారు!

మరికొందరు యోగేష్ కి అభినందనలు తెలుపుతూ.మీలాంటి వల్ల తల్లిదండ్రులకు గర్వకారణం అని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు