వైరల్ వీడియో: ఎంతకు తెగించార్ర బాబు.. భోజనాల కోసం ఏకంగా..

ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో భారీ ఎత్తున వర్షాలు( Rain ) కురుస్తూనే ఉన్నాయి.మనదేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి.

 People Came To Eat In Marriage Party Amidst Flood Water Viral Video Details, Vir-TeluguStop.com

ఇప్పటికే అనేక రాష్ట్రాలలో వరదల వల్ల చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి.ఇకపోతే ప్రస్తుతం ఇలాంటి వర్షాకాలంలో పెళ్లి( Wedding ) కార్యక్రమం పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వర్షాకాలంలో ఎవరైనా పెళ్లి జరుగుతున్న సమయంలో వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి.ఇకపోతే తాజాగా అలాంటి సంఘటన సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

భారీ వర్షం వల్ల ఓ పెళ్లి మండపం ఏకంగా మోకాలి నీటి లోతులో మునిగిపోయింది.అయితే ముందుగానే నిర్ణయించుకున్న పెళ్లి కార్యక్రమాన్ని వాయిదా వేయించకుండా పెళ్లి తంతును జరిపించారు.అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది.పెళ్లి తర్వాత చేసే భోజనాల కోసం( Food ) జనాలు ఏగబడ్డారు.వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెళ్లి మండపం కనబడుతుంది.అక్కడ చుట్టూ అంత మోకాలు ఎత్తులో నీరు ఉంటుంది.

ఆ పెళ్లికి జనాలకు వెళ్లడం మానలేదు.అంతేకాదు.

, ఆ నీటిలో తడుచుకుంటేనే కళ్యాణ మండపాన్ని చేరుకొని చాలామంది వెళ్తున్నారు.

ఇక భార్యాభర్తలు( Couples ) ఉన్న పరిస్థితి ఉన్నట్లయితే భర్తలు వారి భార్యలను పైకి ఎత్తుకొని మరి వాన నీటిని దాటుకుంటూ ముందుకు వెళ్లారు.ముఖ్యంగా భోజనానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో అది కాస్త వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.

మనకి ఎంత వరద వచ్చినా.భూకంపం వచ్చిన.

సరే విందు భోజనం మాత్రం మిస్ అవ్వకూడదని స్ఫూర్తి చెక్కుచెదరకుండా చేశారంటూ కామెంట్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ వీడియోని లక్షల మంది చూడగా.

వేల సంఖ్యలో లైక్స్ కామెంట్స్ వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube