బిగ్ బాస్ షో లో తన పలుకుబడి ఉపయోగించి వర్మ ఎంత మంది అమ్మాయిలను పంపాడు ?

ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైంది.ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.

 Varma Introduced How Many Girls Into Bigg Boss Telugu, Bigg Boss Telugu, Ramgopa-TeluguStop.com

ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులును అభిమానులుగా మార్చుకొని ఇక ఓట్లు పడేలా చేసుకోవాలని ఇక ప్రతి టాస్క్ లో కూడా పోరాడుతున్నారు.ఇక ఇలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ పేరు తెర మీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

అదేంటి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కి సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి అసలు సంబంధం ఏంటి.

 Varma Introduced How Many Girls Into Bigg Boss Telugu, Bigg Boss Telugu, Ramgopa-TeluguStop.com

ఏంటి బాసు.

మతి పోయిందా ఏంటి అని అంటారా.ఇక బిగ్ బాస్ కి రాంగోపాల్ వర్మ కి ఉన్న సంబంధం తెలిస్తే మాత్రం మీరే షాక్ అవుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

రాంగోపాల్ వర్మ ఆయన సంచలనాలకు కేరాఫ్ అడ్రస్.ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎప్పుడు ఏం ట్విట్ పెడతాడో ఆయనకే తెలియదు.

అయితే ఇటీవల రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక లేడీ కంటెస్టెంట్ కు ఓట్లు వేయాలి అంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Telugu Ariana, Ashu Reddy, Inaya, Ramgopal Verma, Tollywood, Varma, Varmaintrodu

ఇంతకీ అసలు టాక్ ఏంటంటే.ముంబైలో బిగ్బాస్ ప్లానింగ్ లో భాగమైన ఒక పెద్ద మనిషి వర్మ గారికి బాగా క్లోజ్ అట.వర్మ తనకు క్లోజ్ అయిన లేడీ కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి ఆయన ద్వారా పంపిస్తూ ఉంటారట.వర్మ తమ గురించి ఏమైనా కామెంట్ చేయకపోతాడా అని ఎదురుచూసే లేడీ ఇంటర్వ్యూయర్లు నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తారు.ఇలాగే ఇప్పటివరకు ఏకంగా ముగ్గురుని వర్మ లోపలికి పంపించాడు అన్నది తెలుస్తుంది.

వారు ఎవరో కాదు అరియనా వర్మతో ఇంటర్వ్యూ తో బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ కొట్టేసింది.ఆ తర్వాత అషు రెడ్డి వర్మ ద్వారానే ఈ అమ్మడు ఫేమస్ అయింది.

ఇక ఇప్పుడు వర్మ హీరోయిన్ ఇనయా.ఇలా తనకు ఇష్టమైన లేడీ కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపిస్తూ బాగానే హవా నడిపిస్తున్నాడు రాంగోపాల్ వర్మ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube