విజయవాడ నగరంలో సందడి చేసిన రంగ రంగ వైభవంగా మూవీ టీమ్

విజయవాడ నగరంలో సందడి చేసిన రంగ రంగ వైభవంగా మూవీ టీమ్.సెప్టెంబర్ 2న రిలీజ్ కానున్న మూవీ.

 Vaishnav Tej Kethika Sharma Ranga Ranga Vaibhavanga Movie Team At Vijayawada Det-TeluguStop.com

మువి ప్రమోషన్ లో భాగంగా ప్రముఖ హోటల్ లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ, దర్శకుడు గిరిషాయా, నిర్మాత ప్రసాద్. హీరో వైష్ణవ్ తేజ్ కామెంట్స్.

టైటిల్ ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుంది.ఫ్యామిలీ తో కలసి చూసే మూవీ.

తప్పకుండా ప్రతి ఒక్కరూ మూవీ చూడండి.ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.

స్టోరీ విన్నప్పుడు చాలా బాగుంది అనిపించింది.సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నీ చూసి యాక్టింగ్ నేర్చుకున్నాను.ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను తప్పక అలరిస్తుంది.

ఇప్పటికే పాటలు సెన్సేషనల్ అయ్యాయి.

హీరోయిన్ కేతిక శర్మ కామెంట్స్.

రంగ రంగ వైభవంగా చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది.ఈ సినిమా ను ప్రేక్షకులు ఆదరించాలి.

హీరో వైష్ణవ్ తేజ్ అద్భుతంగా నటించారు.మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.

నిర్మాత బి వి ఎన్ ఎస్ ప్రసాద్ కామెంట్స్.మా బ్యానర్ లో త్వరలో మహేష్ బాబు తో సినిమా తీస్తున్నాం.

భారీ బడ్జెట్ తో సినిమాలు తీయనున్నం.దర్శకుడు గిరిషాయా కామెంట్స్.

సెప్టెంబర్ 2 న చిత్రం రిలీజ్ కానుంది.రంగ రంగ వైభవంగా పక్క ప్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ.

ఈ కథ విన్న వెంటనే వైష్ణవ్ ఒప్పుకోవడం సంతోషంగా ఉంది.ఓ టి టి లో సినిమాలు చూడడం నాకు ఇష్టం ఉండదు.

థియేటర్ లో సినిమా చూసే అనుభూతి ఓ టి టి లో రాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube