ఆమెకు 26 ఏళ్ళ జైలు తప్పదు

అమెరికా లో ఏప్రెల్ 29న ఒక మహిళ చేసిన నేరానికి అక్కడ చట్టం రెండున్నర ఏళ్ళపాటు విచారణ చేసి శిక్ష ఖరారు చేసేందుకు సిద్దమవుతోంది.

ఆమె చేసింది దారుణమైన నేరమని 26 ఏళ్ళ శిక్ష విదించేందుకు సిద్దమవుతోంది ఒక భారతీయున్ని కదులుతున్న రైలు క్రిందకు నెట్టిన కేసు క్వీన్ కోర్టులో తుది తీరుపు వెలువరించనుందని అక్కడ పోలీసులు భావిస్తున్నారు ఆమెకు జైలు జీవితాన్ని ప్రసాదించ నుందని అక్కడ న్యాయనిపుణులు తెలియపరిచారు .

శాన్ఫ్రాన్సిస్ కో రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫాం పై నిలబడున్న భారతీయిన్ని వెనుకనుంచి ఎరికా మేరిందోజ్ బలంగా నెట్టేసింది.అప్పుడే వస్తున్నా రైలు క్రిందపడి సునందో సెత్ అక్కడకక్కడే మరణించాడు .అలా ఎందుకామే చేసిందంటే 11సెప్టెంబర్ 2011లో అమెరికాపై దాడికి తెగబడ్డ తీవ్రవాదం తనకు అసహ్యమని ఎరికా తెలిపింది .అప్పట్నుంచి తనకు హిందువులు, ముస్లిం లంటే చెడ్డ చిరాకని చెప్పింది.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

తాజా వార్తలు