సన్నీ లియోన్ గురించి ఈ విషయాలు మీకు తెలిస్తే?

సన్నీ లియోన్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అడల్ట్ సినిమాల్లో నటించిన ఈమె బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించి లెక్కపెట్టలేనంతమంది అభిమానులను సంపాదించింది.ఆతర్వాత కేవలం బాలీవుడ్ కి మాత్రమే కాకుండా టాలీవుడ్ లోను ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.

సన్నీ లియోన్ ఆల్ ఇండియా యాక్ట్రెస్ గా గుర్తింపు సొంతం చేసుకుంది.అలాంటి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ కేవలం సినిమాల వరకు మాత్రమే అలాంటి బోల్డ్ పాత్రల్లో నటిస్తుంది.

రియాలిటీలో మంచి ఫ్యామిలీతో లైఫ్ ని స్పెంట్ చేసేస్తుంది.చక్కగా పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని దత్తత తీసుకున్న సన్నీ లియోన్ ఇద్దరు కవలలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది.

Advertisement

వారిని ఎంతో జాగ్రత్తగా పెంచుతుంది.భర్త, పిల్లాపాపలతో ఎంతో ఆనందంగా గడుపుతుంది సన్నీ లియోన్.

ఇవి మాత్రమే కాదు సన్నీ లియోన్ గురించి ఇంకా ఎన్నో విషయాలు ప్రజలకు తెలియవు.సన్నీ లియోన్ ఎన్నో స్వచ్చంద సంస్దలకు అండగా ఉంది.ఫండ్స్ కలెక్ట్ చేసి మూగజీవాలకు ఎంతో అండగా ఉంది.

అంతేకాదు ముంబైలోని ఓ స్కూల్ ని కూడా దత్తత తీసుకుంది.అక్కడ రిక్రూట్ మెంట్ అంత కూడా సన్నీ లియోనే చూసుకుంటుంది.

అక్కడ దాదాపు 300మందికిపైగా పిల్లలు చదువుకుంటున్నారు.అలాంటి ఈ లేడీ అడల్ట్ సినిమాల్లో నటించడమే కాదు మంచి వంటలు కూడా చేసి పెడుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఆమెకు కుకింగ్ అంటే ఎంతో ఇష్టం కూడా.అది మాత్రమే కాదు ఎలాంటి కాంట్రోవర్సీ వచ్చిన సొంతంగా హ్యాండిల్ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు