చేసిన అవినీతి కుంభకోణాలు బయటపడకుండా ఉండేందుకే రాష్ట్రంలో సీబీఐ విచారణను రద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.రాష్ట్రానికి సీబీఐ రాకుండా ఆపగలరేమో కానీ.
మునుగోడు ఉప ఎన్నికతో పాటు రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ప్రజలు పాతరేసి ఇంటికి సాగనంపకుండా ఆపలేరని అన్నారు.