Kishan Reddy: మునుగోడులో నైతికంగా బిజెపి దే గెలుపు - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నెల్లూరు జిల్లా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్.మునుగోడులో నైతికంగా బిజెపి దే గెలుపు.

ఎన్నికల్లో అన్ని అక్రమాలకు టిఆర్ఎస్ పాల్పడింది.స్వయంగా ముఖ్యమంత్రి.మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బూత్ ఇంచార్జ్ లుగా వ్యవహరించారు.

ప్రజలను భయపెట్టి పథకాలు ఇవ్వమని చెప్పి బెదిరించి ఓట్లు వేయించుకున్నారు.దేశంలో ఈ ఎన్నికకూ ఖర్చు చేయనంతగా కోట్లాది రూపాయలను టిఆర్ఎస్ వెచ్చించింది.

అయినా ప్రజలు బిజెపి పక్షాన నిలిచారు.కేవలం స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయాం.

Advertisement

ఇక ఆట మొద లైంది.వచ్చే ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించేదాకా విశ్రమించం.

కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిస్తాం.

Advertisement

తాజా వార్తలు