నెల్లూరు జిల్లా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్.మునుగోడులో నైతికంగా బిజెపి దే గెలుపు.
ఎన్నికల్లో అన్ని అక్రమాలకు టిఆర్ఎస్ పాల్పడింది.స్వయంగా ముఖ్యమంత్రి.మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బూత్ ఇంచార్జ్ లుగా వ్యవహరించారు.ప్రజలను భయపెట్టి పథకాలు ఇవ్వమని చెప్పి బెదిరించి ఓట్లు వేయించుకున్నారు.
దేశంలో ఈ ఎన్నికకూ ఖర్చు చేయనంతగా కోట్లాది రూపాయలను టిఆర్ఎస్ వెచ్చించింది.అయినా ప్రజలు బిజెపి పక్షాన నిలిచారు.కేవలం స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయాం.ఇక ఆట మొద లైంది.వచ్చే ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించేదాకా విశ్రమించం.కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిస్తాం.