రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఫైర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విదేశాల్లో రాహుల్ దేశ ప్రతిష్ట దిగజారుస్తున్నారని ఆరోపించారు.

రాహుల్ గాంధీ మైండ్ లోనే పెగాసస్ ఉందని కేంద్రమంత్రి తెలిపారు.మోదీ నాయకత్వంలో ప్రపంచ వ్యాప్తంగా భారత్ పై గౌరవం పెరిగిందని వెల్లడించారు.

ప్రధాని మోదీ గురించి ఇటలీ ప్రధాని ఏం చెప్పారో రాహుల్ వినాలని పేర్కొన్నారు.ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయిందన్నారు.

కాంగ్రెస్ ప్రజాతీర్పును అంగీకరించలేకపోతోందని స్పష్టం చేశారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు