బ్యాక్ సీట్లో కూర్చొని కుర్రాళ్లకు పోటీగా బైక్ ను హ్యాండిల్ చేసిన అంకుల్... వీడియో వైరల్...

Uncle Who Sat On The Back Seat And Handled The Bike Against The Boys... Video Viral.., Bike Stunt,Bike Racing, Bike Video Viral

ప్రతిరోజు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా లో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఇంటర్నెట్ మానవ జీవితాలలోకి వచ్చినప్పటి నుంచి ఏ చిన్న సమాచారమైన వేగంగా ప్రజల్లోకి వెళుతుంది.

 Uncle Who Sat On The Back Seat And Handled The Bike Against The Boys... Video Vi-TeluguStop.com

సోషల్ మీడియాలో ఉండే కొన్ని రకాల వీడియోలు నవ్వును తెప్పించే లాగా ఉంటాయి.మరికొన్ని భయాన్ని కలిగించేలా ఉండి, మనల్ని షాక్ కి గురి చేస్తూ ఉంటాయి.

ముఖ్యంగా బైక్ స్టంట్ ల వీడియోలు చూస్తే మనలో భయాన్ని కలిగిస్తూ ఉంటాయి.

ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోని చూస్తే ఎవరైనా షాక్ కి గురవుతారు.ఆ వీడియోలో ఓ అంకుల్ తన ప్రాణాలకు తెగించి హీరో బైక్ పై హీరో లాగా భయంకరమైన విన్యాసాలు చేస్తున్నాడు.

ఇలాంటి వీడియో ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది.ఎందుకంటే అంకుల్ బైక్ వెనక సీటు మీద కూర్చొని వేగంగా వెళుతున్న బైక్ ను బ్యాలెన్స్ చేస్తున్నాడు.

అంటే బైక్ తానంతట అదే వేగంగా వెళుతూ ఉంది.అంకుల్ బైక్ వెనుక భాగంలో కూర్చుని ఈ బైక్ డ్రైవ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.లక్షలాది మంది వైరల్ గా మారిన ఈ వీడియోను చూశారు.

చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ఇలా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన కొందరు ఒక వ్యక్తి రోడ్డుపై బైక్ వెనుక కూర్చొని చాలా కూల్ గా ఈ భయంకరమైన స్టంట్ అతనికి ఆటలా అనిపిస్తుంది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

కొందరు స్టంట్స్ నుండి దూరం ఉండి,ట్రాఫిక్ నియమాలను అనుసరించండని వ్యాఖ్యనించారు.బైక్ యాక్సిలేటర్‌కి రుమాలు కట్టి ఉండడం వల్లే ఇలా బండిని నియంత్రిస్తూ నడుపుతున్నాడని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube