వైరల్ వీడియో: పొలం లో రెండు తలల పాము

రెండు తలల పాము గురించి ఎప్పుడైనా వినే ఉంటారు కానీ చూసి ఉండరు.

నిజంగా కేవలం వినడానికే ఈ రెండు తలల పాము అని అనుకుంటే పొరపాటే.

నిజంగానే రెండు తలలు పాము కనిపిస్తే నమ్మక మానరు.అయితే రెండు తలల పాము అంటే సాధారణంగా ముందు ఒక తల,వెనుక భాగంలో ఒక తల ఇలా ఉండే పాములను చూసి ఉండి ఉంటారు.

కానీ ఒకేవైపు రెండు తలలు వచ్చి ఉన్న పామును చాలా రేర్ గా చూస్తూ ఉంటాం.ఆమధ్య ఎక్కడో ఏడు తలల పాము అంటూ సోషల్ మీడియా లో ఊదర గొట్టారు.

అయితే ఇప్పుడు కూడా రెండు తలల పాము కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.నిజంగా ఆ వీడియో చూస్తే మాత్రం నిజంగా ఇలాంటి పాములు కూడా ఉంటాయా అని అనిపించక మానదు.

Advertisement

  చైనాలో షెన్‌జౌ ప్రాంతానికి చెందిన రైతు తన పొలంలో ఈ రెండు తలల పామును చూసి ఆశ్చర్యపోయాడు.వెంటనే ఓ కుండలో ఆ పామును బంధించాడు.అనంతరం దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం తో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మరోపక్క ఆ విషయం తెలుసుకున్న స్థానికులు సైతం ఆ రైతు పొలంలో ఆ రెండు తలల పామును చూడడం కోసం క్యూలు కూడా కడుతున్నారు.దీంతో అది వైరల్ అయ్యింది.

ఆ పామును అందరికి చూపించిన తర్వాత షెన్‌జౌ దాన్ని మళ్లీ కుండలో పెట్టేశాడు.అయితే, ఓ పిల్లాడు పొరపాటున కుండను పడేయడంతో పాము అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు