పవిత్ర రిషిత అనే
టీవీ సీరియల్
ద్వారా హిందీ సినీ పరిశ్రమకు పరిచయమైంది
కరిష్మా శర్మ.
అయితే ఆమె అందం మరియు నటనతో వరుసగా దాదాపుగా 10 టీవీ సీరియళ్లలో పైగా నటించే అవకాశాలు దక్కించుకుంది.దీంతో ఒకపక్క టీవీ సీరియల్లో నటిస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా అడపాదడపా పాత్రలు చేస్తూ తన అభిమానులకు వెండితెరపై అప్పుడప్పుడు కనిపిస్తోంది ఈ ముద్దు గుమ్మ.అలాగే తన సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను పెంచుకుంటోంది.
అయితే ప్రస్తుతం కరిష్మా శర్మ సినిమా హీరోయిన్ అవకాశాలు వైపు దృష్టి సారించింది.ఇందులో భాగంగా కొంత మేర తన గ్లామర్ డోస్ పెంచి బికినీలో దిగినటువంటి ఫోటోలను తన అధికారిక
ఇంస్టాగ్రామ్
ఖాతాలో షేర్ చేస్తోంది.
దీంతో పరోక్షంగా తాను ఎలాంటి పాత్రలో నటించడానికి అయినా సిద్ధమే అంటూ దర్శకనిర్మాతలకు సిగ్నల్స్ పంపుతోంది.అయితే అవకాశాలు మాట అటుంచితే కరిష్మా శర్మ ఫోటోలు చూసినటువంటి అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.
ఆమె అందానికి ఫిదా అయ్యి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.మరి ఈ అందాల ఆరబోత సినిమా అవకాశాల తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా కరిష్మా శర్మ ప్రస్తుతం పలు రకాల టీవీ సీరియల్ లు మరియు సిరీస్ లో కూడా నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.అయితే ఈ మధ్యనే బాలీవుడ్ ప్రముఖుడు ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో స్పెషల్ గీతం లో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.