పీఎఫ్ఐ కార్యకర్తల దాడుల నేపథ్యంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ శాఖ అప్రమత్తం అయ్యింది.కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర పన్నిందని సమాచారం.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో.అధికారులు అప్రమత్తం అయ్యారు.
పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపూ నిఘా ఉంచాలని సూచించింది.శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.