ఇటీవల సీఎం ప్రోగ్రాం లో కాన్వాయ్ మద్య ట్రాఫిక్ చేరాడం తో ఈరోజు దారుణం.శారదాపీఠం నుంచి సి.
ఎమ్.కాన్వాయ్ ఎయిర్ పోర్ట్ కు తిరుగు ప్రయాణమయ్యే వరకూ వాహనాలకు నో ఎంట్రీ ఎన్.ఏ.డి జంక్షన్ కేంద్రంగా వాహనాలు నిలిపి వేయడంతో గత రెండు గంటలుగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు కొత్తవలస నుoచి వచ్చే వాహనాలను రెండు గంటలుగా ఆపేసిన పోలీసులు పెందుర్తి జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ వాహనదారుల్లో తీవ్ర అసహనం.







