Telangana PCC Election Committee : గాంధీభవన్ లో టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం

హైదరాబాద్ లో తెలంగాణ పీసీసీ ఎన్నికల కమిటీ( Telangana PCC Election Committee ) సమావేశం జరగనుంది.ఈ మేరకు గాంధీభవన్ లో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

 Telangana Pcc Election Committee : గాంధీభవన్ లో టీప�-TeluguStop.com

ఈ భేటీలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ కూడా పాల్గొననుంది.రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల కోసం ఆశావహుల నుంచి 309 దరఖాస్తులు వచ్చాయి.

వీటిలో అత్యధికంగా మహబూబాబాద్ ( Mahabubabad )నుంచి 48 దరఖాస్తులు రాగా వరంగల్ నుంచి 40 అప్లికేషన్స్ వచ్చాయి.అలాగే మెదక్ స్థానం నుంచి పది, జహీరాబాద్ నుంచి ఆరు, మహబూబ్ నగర్ నుంచి నాలుగు దరఖాస్తులను ఆశావహులు సమర్పించారు.ఈ సమావేశంలో టీపీసీసీ ఎన్నికల కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించనుంది.తరువాత ఒక్కో ఎంపీ స్థానానికి ఒకటి నుంచి మూడు పేర్లతో జాబితాను ఇవ్వనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube