టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్‎కు భారీ యాక్సిడెంట్

తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు భారీ ప్రమాదానికి గురైంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాన్వాయ్ లోని ఆరు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయని తెలుస్తోంది.అయితే ప్రమాదం జరగడానికి అతివేగమే కారణమని సమాచారం.

ప్రమాదం జరిగగానే కార్లలో బెలూన్లు ఓపెన్ కావడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.కాన్వాయ్ లోని నాలుగు కార్లతో పాటు రెండు రిపోర్టర్ ల కార్లు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు