అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన టాప్‌-10 జాబ్స్‌

లాంబర్‌జాక్‌:

లాంబర్‌జాక్‌లు సగటు కార్మికుడి కంటే ఉద్యోగంలో చనిపోయే అవకాశం ముప్పై రెట్లు ఎక్కువ.

వాణిజ్య మత్స్యకారులు:

మత్స్యకారులు అనేక వందల పౌండ్ల బరువున్న వలలను లాగడమే కాకుండా, భారీ వర్షం, తుపానులు, అలలు మ‌ధ్య‌ మంచుతో కూడిన వాతావ‌ర‌ణంతో పోరాడుతుంటారు

ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్లు మరియు ఫ్లైట్ ఇంజనీర్లు:

పైలట్‌ల మరణానికి కారణాలు మానవ తప్పిదం.సరిగా నిర్వహ‌ణ‌లేని పరికరాలు, అనూహ్య వాతావరణం, కఠినమైన భూభాగాలకు తాకి విమాన ప్ర‌మాదాలు చోటుచేసుకుంటాయి.

 Top 10 Most Dangerous Jobs In America Details, Dangerous Jobs, America, Lumberja-TeluguStop.com
Telugu Aircraft Pilots, America, Jobs, Farmers, Engineers, Roofers, Truck Driver

రూఫ‌ర్స్‌:

రూఫింగ్ వృత్తి ఎంత ప్రమాదకరమైనదో అందరికీ అర్థం కాదు.దానిలోని క‌ష్టం ఈ ప‌ని చేసేవారికి మాత్ర‌మే తెలుస్తుంది.

రిఫ్యూజ్, రీసైకిల్ మెటీరియల్స్ కలెక్టర్లు:

ప్రజలు ఉపయోగించిన మెడిక‌ల్ నీడిల్స్‌, మానవ మృత‌దేహాలు, శరీర ద్రవాలు, బయోమెడికల్ వ్యర్థాలు, జంతువుల‌ మృతదేహాలు వంటి అస‌హ్య‌క‌రమైన‌ వస్తువులను చెత్తబుట్టలో వేస్తారు.

Telugu Aircraft Pilots, America, Jobs, Farmers, Engineers, Roofers, Truck Driver

ఇనుప కార్మికులు:

ఇనుము మరియు ఉక్కు క‌ర్మాగారాల‌లో ప‌నిచేసే కార్మికులు పడిపోవడం, యంత్రాల‌లో అవ‌య‌వాలు తెగిప‌డ‌టం, శ‌రీరం కాలిపోవడం, ఎగిరే దుమ్ము వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ట్రక్ డ్రైవర్లు మరియు డ్రైవర్/సేల్స్ కార్మికులు:

ఉద్యోగంలో చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నందున, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాల జాబితాలో ట్రక్ డ్రైవర్లు 7వ స్థానంలో ఉన్నారు

Telugu Aircraft Pilots, America, Jobs, Farmers, Engineers, Roofers, Truck Driver

రైతులు, పశుపోషకులు మరియు ఇతర వ్యవసాయ కార్మికులు:

రైతులు వ్య‌వ‌సాయ ప‌నుల‌లో అనుకోని దుర్ఘ‌ట‌న‌ల కార‌ణంగా మ‌ర‌ణిస్తుంటారు.

భవన నిర్మాణ కార్మికులు:

భ‌వ‌న నిర్మాణ కార్మికులు నిరంతరం ప్రాణాంతకమైన ప‌నులు చేయాల్సివుంటుంది.

గ్రౌండ్ మెయింటెనెన్స్ వర్కర్స్:

కిల్లర్ బ్లేడ్‌లతో కూడిన పవర్ టూల్స్ మ‌ధ్య ప‌నిచేయ‌డం.ఎక్కువసేపు శ‌బ్ధాల మ‌ధ్య ఉండ‌టం, ఎగిరే చెత్తాచెదారం, ప్రమాదకరమైన పురుగుమందులు, రసాయనాలకు గురికావడం వంటి అనేక ప్రాణాంతక ప్రమాదాలను గ్రౌండ్‌వర్కర్లు ఎదుర్కొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube