అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన టాప్‌-10 జాబ్స్‌

H3 Class=subheader-styleలాంబర్‌జాక్‌:/h3p లాంబర్‌జాక్‌లు సగటు కార్మికుడి కంటే ఉద్యోగంలో చనిపోయే అవకాశం ముప్పై రెట్లు ఎక్కువ.

H3 Class=subheader-styleవాణిజ్య మత్స్యకారులు:/h3p మత్స్యకారులు అనేక వందల పౌండ్ల బరువున్న వలలను లాగడమే కాకుండా, భారీ వర్షం, తుపానులు, అలలు మ‌ధ్య‌ మంచుతో కూడిన వాతావ‌ర‌ణంతో పోరాడుతుంటారు H3 Class=subheader-styleఎయిర్‌క్రాఫ్ట్ పైలట్లు మరియు ఫ్లైట్ ఇంజనీర్లు:/h3p పైలట్‌ల మరణానికి కారణాలు మానవ తప్పిదం.

సరిగా నిర్వహ‌ణ‌లేని పరికరాలు, అనూహ్య వాతావరణం, కఠినమైన భూభాగాలకు తాకి విమాన ప్ర‌మాదాలు చోటుచేసుకుంటాయి.

"""/"/ H3 Class=subheader-styleరూఫ‌ర్స్‌:/h3p రూఫింగ్ వృత్తి ఎంత ప్రమాదకరమైనదో అందరికీ అర్థం కాదు.

దానిలోని క‌ష్టం ఈ ప‌ని చేసేవారికి మాత్ర‌మే తెలుస్తుంది.h3 Class=subheader-styleరిఫ్యూజ్, రీసైకిల్ మెటీరియల్స్ కలెక్టర్లు:/h3p ప్రజలు ఉపయోగించిన మెడిక‌ల్ నీడిల్స్‌, మానవ మృత‌దేహాలు, శరీర ద్రవాలు, బయోమెడికల్ వ్యర్థాలు, జంతువుల‌ మృతదేహాలు వంటి అస‌హ్య‌క‌రమైన‌ వస్తువులను చెత్తబుట్టలో వేస్తారు.

"""/"/ H3 Class=subheader-styleఇనుప కార్మికులు:/h3p ఇనుము మరియు ఉక్కు క‌ర్మాగారాల‌లో ప‌నిచేసే కార్మికులు పడిపోవడం, యంత్రాల‌లో అవ‌య‌వాలు తెగిప‌డ‌టం, శ‌రీరం కాలిపోవడం, ఎగిరే దుమ్ము వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

H3 Class=subheader-styleట్రక్ డ్రైవర్లు మరియు డ్రైవర్/సేల్స్ కార్మికులు:/h3p ఉద్యోగంలో చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నందున, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాల జాబితాలో ట్రక్ డ్రైవర్లు 7వ స్థానంలో ఉన్నారు """/"/ H3 Class=subheader-styleరైతులు, పశుపోషకులు మరియు ఇతర వ్యవసాయ కార్మికులు:/h3p రైతులు వ్య‌వ‌సాయ ప‌నుల‌లో అనుకోని దుర్ఘ‌ట‌న‌ల కార‌ణంగా మ‌ర‌ణిస్తుంటారు.

H3 Class=subheader-styleభవన నిర్మాణ కార్మికులు: /h3pభ‌వ‌న నిర్మాణ కార్మికులు నిరంతరం ప్రాణాంతకమైన ప‌నులు చేయాల్సివుంటుంది.

H3 Class=subheader-styleగ్రౌండ్ మెయింటెనెన్స్ వర్కర్స్:/h3p కిల్లర్ బ్లేడ్‌లతో కూడిన పవర్ టూల్స్ మ‌ధ్య ప‌నిచేయ‌డం.

ఎక్కువసేపు శ‌బ్ధాల మ‌ధ్య ఉండ‌టం, ఎగిరే చెత్తాచెదారం, ప్రమాదకరమైన పురుగుమందులు, రసాయనాలకు గురికావడం వంటి అనేక ప్రాణాంతక ప్రమాదాలను గ్రౌండ్‌వర్కర్లు ఎదుర్కొంటారు.

నా సంపాదన అంతంత మాత్రమే.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!