40 ఏళ్ల స్వీటీకి పెళ్లి కుదిరిందోచ్.. వరుడు ఎవరంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.

 Tollywood Star Heroine Anushka Marriage News Viral On Social Media Details, Anu-TeluguStop.com

ఇకపోతే ఈ మధ్యకాలంలో అనుష్క ఏ సినిమాలలో నటించడం లేదు.కాగా అనుష్క సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా గత కొన్నారుగా ఆమె పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.కాగా స్వీటీకి యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

కాగా అనుష్క ఒక కవళికలను పరిశీలించిన ఒక జ్యోతిష్యుడు ఆమె పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోదని తెలిపాడు.అంటే ఆ జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు అంటే బయట వ్యక్తి అని అర్థం.

అంతేకాకుండా 2023 లోపు అనుష్క పెళ్లి చేసుకుంటుంది అని ఆ జ్యోతిష్యుడు జోష్యం చెప్పాడు.ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో స్వీటీ అభిమానులు ఆలోచనలో పడ్డారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అనుష్కకి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.

అనుష్క కి పెళ్లి కుదిరిందని, బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామిక వ్యాపారవేత్తని అనుష్క పెళ్లి చేసుకోబోతోంది అంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.

Telugu Anushka Shetty, Astrologer, Sweety Shetty, Tollywood-Movie

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త నిజమా? లేక ఇది కూడా ఒక రూమర్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సిని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ లలో అనుష్క సీనియర్ స్టార్ హీరోయిన్.ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి లక్షలాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.

చివరగా అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.ఆ తర్వాత మరి సినిమాలో కూడా ఈమె నటించలేదు.

కాగా స్వీటీతో సినిమాలు చేయడానికి పలువురు దర్శకని మాటలు ముందుకు వస్తున్న కూడా ఆమె మాత్రం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube