టాలీవుడ్ హీరోలు అప్పుడప్పుడు కొన్ని ట్రెండ్స్ క్రియేట్ చేస్తుంటారు.వాళ్లు క్రియేట్ చేసిన ఆ ట్రెండ్స్ పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అవుతుంటాయి.
అలాంటి కొన్ని ట్రెండ్స్ ఇటీవల కాలంలో సృష్టించడం జరిగింది.వాటితోనే వారికి పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది.
మరి ఆ హీరోలు ఎవరో, వారు క్రియేట్ చేసిన ట్రెండ్స్ ఏవో తెలుసుకుందాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ "నాన్నకు ప్రేమతో( Nannaku Prematho )" సినిమాలో స్టైలిష్ హెయిర్ స్టైల్, బియర్డ్ తో కనిపించాడు.ఈ లుక్ చాలామందికి నచ్చేసింది.దీని వల్లే తారక్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు.
చాలామంది ఇదే హెయిర్ స్టైల్, బియర్డ్ మైంటైన్ చేయడం ప్రారంభించారు.అప్పట్లో ఇది బాగా ట్రెండ్ అయ్యింది.
ఈ హీరో డైలాగ్స్ కూడా బాగా చెబుతుంటాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హార్స్ రైడింగ్ లో చాలా ప్రావిణ్యం సాధించాడు.కానీ అతని హార్స్ రైడింగ్ కంటే ఇంకొకటి బాగా ట్రెండ్ అయ్యింది.అదేంటంటే నాయక్ సినిమాలో ఈ మెగా హీరో T అనే అక్షరం ప్రింట్ చేసిన టీ షర్ట్ ధరించి లైలా ఓ లైలా పాటకి డ్యాన్స్ చేశాడు.
ఆ పాట, అందులోని డ్యాన్స్ సూపర్ హిట్ అయ్యాయి.ముఖ్యంగా టీ షర్ట్ చాలా మంది యువతకు నచ్చేసింది.అందుకే వాటిని ఇండియా వైడ్ గా ధరించడం మొదలుపెట్టారు.
అప్పట్లో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు.
ప్రేమదేశం హీరో అబ్బాస్ ( Abbas )హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది.ఆ హెయిర్ స్టైల్ అతనికి బాగా సూట్ అయింది.అప్పట్లో ఏ మంచి హెయిర్ స్టైల్ చూసినా "అరే, అబ్బాస్ హెయిర్ స్టైల్‌లా నీ హెయిర్ అద్భుతంగా ఉందిరా" అంటూ ఫ్రెండ్స్ ఒకరికొకరు అనుకునేవారు.
అంతలా ఈ హీరో హెయిర్ స్టైల్ ట్రెండ్ క్రియేట్ చేశాడు.
అప్పట్లో ఎన్టీరామారావు( Nandamuri Taraka Rama Rao ) చొక్కా రెండు బటన్లు విప్పేసి, బూట్ కట్ పాయింట్లు వేసుకొని డాన్సులు చేసేవారు.
అవి కూడా భారతదేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేశాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy