హీరోలు అయిపోవడానికి అన్ని లక్షణాలు ఉన్న డైరెక్టర్స్ వీరే !

డైరెక్షన్ చేసేవారు తెరపై కనిపించడం పరిపాటే.గతంలో చాలామంది గెస్ట్ పాత్రలు పోషించారు.

అలాగే విశ్వనాథ్ లాంటి వారు ఫుల్ లెన్త్ పాత్రల్లో కూడా చాలా సినిమాల్లో కనిపించారు.ఇది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.

నటించడం తెలిసినవారు గతంలో చాలామంది గెస్ట్ పాత్రలు పోషించారు.అలాగే విశ్వనాథ్, దాసరి, భారతి రాజా లాంటి వారు ఫుల్ లెన్త్ పాత్రల్లో కూడా చాలా సినిమాల్లో కనిపించారు.

ఇది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ నటించడం తెలిసినవారు.అయితే కొంతమంది దర్శకులు నటులుగా కాకుండా ఆ హీరోలుగా అయ్యే లక్షణాలతో ఉన్నారు.

Advertisement

మరి అయినా కూడా వారు డైరెక్షన్ పైనే ఫోకస్ చేస్తున్నారు ఇంతకూ డైరెక్టర్ గా కాకుండా హీరో అవ్వడానికి బోలడంత అవకాశం ఉన్న ఆ దర్శకులు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనిల్ రావిపూడి

హీరోల కన్నా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఎంతో అందంగా ఉంటాడు అలాగే ఆయనకు డాన్సులు చేయడం నటించడం వెన్నతో పెట్టిన విద్య అందుకే చాలామంది అనీల్ ని హీరో లాగా ఉన్నావు అంటే పొగుడుతూ ఉంటారు.మరి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా హీరో అయితే చూడాలని కొంతమంది కోరుకుంటున్నారు.

ప్రశాంత్ వర్మ

హనుమాన్ సినిమా తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ ( Prasanth Varma )వర్మ ప్రస్తుతం పిక్ స్తేజ్ లో స్టార్ డం అనుభవిస్తున్నాడు.అయితే ప్రశాంత్ మొదట యాక్టర్ అవ్వాలని అనుకున్నాడట.కానీ డైరెక్టర్ గా సెటిలైపోయాడు.

చూడ్డానికి ఎంతో హ్యాండ్సమ్ గా ఉండే ప్రశాంత్ ఏదో రోజు హీరో అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

లోకేష్ కనగరాజ్

బర్త్‌డే పార్టీని పొగడలేదని భర్త సోడాలో విషం కలిపిన యూఎస్ మహిళ..?
నందమూరి చిన్నోడికి హిట్ ఇచ్చిన వశిష్ట మెగాస్టార్ కి హిట్ ఇస్తాడా..?

ఇక డైరెక్టర్ లోకేష్( Lokesh Kanagaraj ) సైతం తన సినిమాలో నటించిన హీరోల కన్నా కూడా విభిన్నమైన డ్రెస్సింగ్ తో కనిపిస్తూ ఉంటాడు.అలా డ్రెస్సింగ్ పై ఇంత మంచి సెన్స్ ఉన్న డైరెక్టర్ కాబట్టి కచ్చితంగా హీరో అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

సందీప్ రెడ్డి వంగ

ఒక స్టేజ్ పై విశ్వక్సేన్ అన్నట్టుగా ఒక్క సినిమాలో కూడా నటించకుండా సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )హీరో అయిపోయాడు.

Advertisement

అందుకని సందీప్ కూడా ఏదో ఒక సినిమాలో నటించి రియల్ హీరో అయితే ఇంకా బాగుంటుంది అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు.

తాజా వార్తలు