జగన్ ఓటమికి రాజమౌళి కూడా కారణమేనా.. జక్కన్నకు అలాంటి అవమానమా?

టాలీవుడ్ దర్శకరుడు ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి మనందరికీ తెలిసిందే.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకి అధినే ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన వ్యక్తి రాజమౌళి.

ఆ తర్వాత విడుదలైన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇప్పటివరకు ఆయన కెరియర్ లో దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడిగా రాణిస్తూ దూసుకుపోతున్న రాజమౌళికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వరల్డ్ గా మారింది.

అదేమిటంటే రాజమౌళి మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో జగన్ ని( Jagan ) ఘోరంగా ఓడించాడా! ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.కాగా తాజాగా ఒక టీవీ ఛానల్ కి సంబంధించిన యాంకర్ తన విశ్లేషణలో మాట్లాడుతు జగన్ ఓటమికి గల కారణాలని చెప్పుకొచ్చాడు.అందులో ఒక కారణంగా రాజమౌళి నిలిచాడు.

Advertisement

విషయం ఏంటంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మాటల ప్రస్థానంలో రాజమౌళి ఎవరో నాకు తెలియదు, డైరెక్టర్ అంటున్నారు.ఏ సినిమాలు తీసాడని అన్నాడంట.

ఈ విషయాన్నే సదరు యాంకర్ చెప్పాడు.దీంతో ఇప్పుడు ఆ మాటలు వైరల్ గా నిలిచాయి.

ఆ యాంకర్ చేసిన వ్యాఖ్యలతో అందరు ఒక్కసారి గతంలోకి వెళ్లారు.సిఎం స్థానంలో ఉన్న జగన్ దగ్గరకి సినీ సమస్యల పరిష్కారానికి సంబంధించి చిరంజీవి,( Chiranjeevi ) నేతృత్యంలో మహేష్ బాబు నాగార్జున, ప్రభాస్, రాజమౌళిలు కలిశారు.ఆ సందర్భంలోనే రాజమౌళి ఎవరో తనకు తెలియదని జగన్ అన్నాడు.

చిరంజీవి అంతటి వ్యక్తి కూడా నమస్కారం చేస్తే తిరిగి నమస్కారం పెట్టకుండా చిరునవ్వుతో చూస్తు ఉన్నాడు.ఇక ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో జగన్ కి పోయే కాలం కాకపోతే రాజమౌళి తెలియకపోవడం ఏంటో, చిరు ని చూసి నవ్వడం ఏంటో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. మంచి హీరో అంటూ?
Advertisement

తాజా వార్తలు