ఎండాకాలం( Summer ) వచ్చిందంటే చెమటతో శరీరం చిరాకుగా మారుతూ ఉంటుంది.రోజుకు ఎన్ని సార్లు స్నానం చేసినా కూడా అసలు ప్రశాంతత అనేది ఉండదు.
కాలం మార్పునే కాదు శరీర తత్వాన్ని బట్టి కూడా ఇలాంటి చిరాకులు వస్తూ ఉంటాయి.అందుకే స్కిన్ కేర్ లో సన్‌స్క్రీన్‌ను వాడవుతూ సురక్షితంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు.
వేసవిలో వడదెబ్బకు గురైతే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
సన్‌స్క్రీన్ ఎంత ఎండ నుంచి అయినా చర్మాన్ని కాపాడిస్తుందని చాలామంది నమ్ముతుంటారు.
కొద్దిగా బయటకు వెళ్ళబోతున్నాం అనే ముందు దీనిని చర్మానికి పూయడం వల్ల ఫలితం ఉంటుంది.కానీ వెళ్లే ముందు అంటే అది చర్మానికి వడదెబ్బ నుంచి రక్షించలేకపోవచ్చు.
వడదెబ్బ తగిలిన చర్మానికి ఐస్ ప్యాక్ ఉంచాలా అనేది కూడా సరైన అవగాహనతో చేయాల్సిన పని.

సూర్య రశ్మి ఎక్కువగా శరీరానికి చర్మానికి తగలడం వల్ల చర్మం ఎర్రబడుతూ ఉంటుంది.చర్మం కందినట్లు మారి, అసౌకర్యంగా అనిపిస్తుంది.వడ దెబ్బ తగిలిన తర్వాత చర్మాన్ని తాకడం వల్ల వేడిగా అనిపిస్తుంది.
వడదెబ్బ( Heat stroke )కు గురైనప్పుడు సూర్యరశ్మికి గురయ్యే శరీర భాగాలు బాగా ప్రభావితం అవుతాయి.టోపీలు, సన్ గ్లాసెస్, గ్లోవ్స్, పొడవాటి చేతులు టాప్ తో కప్పిన భాగాలు ఎండ నుంచి మనల్ని రక్షిస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే పెట్రోలియం జెల్లీ చర్మాన్ని మృదువుగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.కాబట్టి పొడి చర్మానికి ఇది చాలా మంచిది.కానీ ఇది చర్మ రంధ్రాలను అడ్డుకుంటుంది.ఇది ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.

ఐస్ ప్యాక్( Ice pack ) లు తరచుగా శరీరం చల్లపరచడానికి ఉపయోగిస్తూ ఉంటారు.కానీ అవి తేమా ఏర్పడడాన్ని నిరోధించి, చర్మాన్ని పొడిగా చేస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో బిగుతూ దుస్తులను అస్సలు ధరించకూడదు.ఎండ కాలంలో బిగుతూ దుస్తులు ధరించడం వల్ల అసౌకర్యాన్ని కలిగిస్తుంది.కాబట్టి వేసవికాలంలో బిగుతు గా ఉండే లెదర్ పాయింట్ల కు, బాడీ హగ్గింగ్ దుస్తులకు దూరంగా ఉండటమే మంచిది.అలాగే శరీరంలోని అధిక వేడిని తగ్గించుకోవడానికి ఎక్కువగా ఐస్ వాటర్ ను అస్సలు తీసుకోకూడదు.