హైదరాబాద్ బుద్దభవన్ వద్ద టీజేఎస్ నేత కోదండరాం మౌనదీక్ష శ్రీకారం చుట్టారు.మునుగోడు లో ఎన్నికలు కోడ్ ఉల్లంఘన పై కోదండరాం నిరసన వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఈసీ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసారంటూ కోదండరాం సంచలన ఆరోపణలు చేశారు.విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్న అధికారులు మాత్రం నమ్మకు నిరుతున్నట్టు వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.