నోటి దుర్వాసను ఇలా తరిమెయ్యండి

శరీరం నుండి వాసన రాకుండా రోజుకి రెండుసార్లు స్నానం చేస్తాం కాని, నోటి దుర్వాసన సమస్య ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఏం చేయాలో అర్థం కాదు.

ఎన్నిసార్లని వక్కపొడి నములుతాం.మరి దీనికి పరిష్కారమే లేదా అంటే ఉంది .కాని క్రమం తప్పకుండా చెప్పే చిట్కాలను పాటించాలి.* రోజుకి కనీసం 8-10 గ్లాసుల నీళ్ళు తాగాలి.

ఎందుకంటే ఎండిపోయిన నోరులోనే బ్యాక్టీరియా చేరి, దుర్వాసనకు కారణం అవుతుంది.* కేవలం దంతాలను మాత్రమే కాదు, నాలుకను కూడా రోజు శుభ్రం చేసుకోవాలి.

* సిగరెట్ తాగే అలవాటు లేకుంటేనే మంచిది.ఒకవేళ ఉన్నా, వెంటనే మానెయ్యండి.

Advertisement

* సుగర్ లేని చూయింగ్ నమలాలి.దానివలన నోటిలో సలైవా ఫ్లో పెరుగుతుంది.

* కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి.* భోజనం తరువాత బ్రష్ చేసుకోవాలి.

* మాంసాగారం, డైరి ఫుడ్ తగ్గించాలి.* ప్రతి ఆరు నెలలకోసారి డాక్టర్‌ ని సంప్రదించి డెంటల్ టెస్ట్‌ చేయించుకోవాలి.

రాజమౌళి సీరియల్ ను డైరెక్ట్ చేయడం వెనుక కారణం ఇదేనా?
Advertisement

తాజా వార్తలు