ఏపీ ఎస్పీఎఫ్-2000 బ్యాచ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్:ఏపీ ఎస్పీఎఫ్ లో పనిచేస్తున్న 2000 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించేందుకు, 385 కానిస్టేబుల్ పోస్టులను హెడ్ కానిస్టేబుల్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీని ద్వారా 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్లు ఇవ్వనున్నారు.

 Promotions For Ap Spf-2000 Batch Constables , Ap Spf , Ap Spf-2000 Batch Constab-TeluguStop.com

ఈ అప్‌గ్రేడేషన్ వ్యక్తిగతంగా ప్రస్తుతం ఉన్న సిబ్బందికే (పర్సనల్ టు ఇన్క్యూమ్బెంట్స్) వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube