ఆంధ్రప్రదేశ్:ఏపీలో సండే పెట్రోల్ బంక్‌లు క్లోజ్ అనేది ఫేక్ న్యూస్ అని ఏపీ ట్రేడర్స్ యూనియన్( AP Traders Union ) ప్రకటించింది.ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు బంద్ అనేది అవాస్తవమని,సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని నమొద్దని, తప్పుడు ప్రచారాలు కేవలం కల్పితాలేనని,ఏపీలో ప్రస్తుతం ఇంధన ఇబ్బందులు,కొరత అనేది లేదని పేర్కొన్నారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.







