హైదరాబాద్ దుండిగల్ లో పులుల కలకలం

హైదరాబాద్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పులుల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

బౌరంపేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రెండు పులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.

సీసీ టీవీ వీడియోలో పులుల సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి.సమాచారం అందుకున్న సూరారం ఫారెస్ట్ సెక్షన్ బీట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులుల పాదముద్రలను గుర్తించారు.

పులులు సంచరిస్తున్నాయన్న వార్తలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు