నంద్యాల జిల్లా శ్రీశైలంలో పులి సంచారం కలకలం

నంద్యాల జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం సమీపంలో పులి సంచరిస్తుంది.

ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో సాక్షి గణపతి ఆలయం సమీపంలో పులి రోడ్డు దాటుతుండగా అటవీ శాఖ సిబ్బంది గమనించారు.దీంతో అప్రమత్తమైన అధికారులు పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

మరోవైపు పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానికులతో పాటు భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

Latest Latest News - Telugu News