పశ్చిమ గోదావరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం...9 మంది పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్:పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది.ఒకే కుటుంబానికి చెందిన సుమారు 12 మంది బజ్జీలు తినగా వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా మారిందని తెలుస్తుంది.

 Food Poisoning Scare In West Godavari District 9 People In Critical Condition ,-TeluguStop.com

మండలంలోని ఎస్.కొండేపాడు ( S.Kondepadu )గ్రామానికి చెందిన వీరంతా బుధవారం మధ్యాహ్నం బజ్జీలు తిన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.9 మంది బాధితులను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, సీరియస్ గా ఉన్న ముగ్గురిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube