గన్ను వదిలి...పెన్ను పట్టిన మాజీ మావోయిస్టు..!

తెలంగాణ:మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ( Thippiri Tirupati alias Dev Ji ) నేడు జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.అడవిబాట పట్టి 40 ఏళ్ల తర్వాత తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిన ఆయన గన్ను వదిలి పెన్ను పట్టుకున్నారు.

 Former Maoist Who Left His Gun And Picked Up A Pen , Thippiri Tirupati Alias Dev-TeluguStop.com

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఈరోజు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సెకండియర్ తెలుగు పరీక్ష రాశారు.లాయర్ కావాలనే లక్ష్యంతో మళ్లీ పుస్తకం పట్టినట్లు తెలిపారు.

ఇంటర్ పాసైన అనంతరం డిగ్రీ,ఆ తర్వాత ఎల్ఎల్ బి చదవాలని ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube