నడకమార్గం ఏడోవ మైలు వద్ద చిన్నారి పై చిరుత దాడి

తిరుమల: నడకమార్గం ఏడోవ మైలు వద్ద చిన్నారి పై చిరుత దాడి. ఐదు సంవత్సరాల బాలుడిని ఎత్తుకేళ్ళిన చిరుతపులి.

 Tiger Attacks Boy In Tirumala, Tiger, Boy ,tirumala, Ttd Eo Dharmareddy, Tiger A-TeluguStop.com

సమీపంలో విధులో వున్న పోలిసులు అరవడంతో బాలుడిని వదిలేసి వెళ్ళిన చిరుత.గాయాలు పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తూన్న పోలిసులు.ఘటనాస్థలానికి భయలుదేరిన టిటిడి ఇఓ దర్మారెడ్డి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube