బాలయ్య 50 సంవత్సరాల సినీ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రానున్న ముగ్గురు స్టార్ హీరోలు...

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది .

బాలయ్య బాబు ( Balayya Babu )ఒకరు.

ప్రస్తుతం బాలయ్య బాబు బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంటారు.

అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు.

వరుసగా మూడు సక్సెస్ లను అందుకున్న బాబీ డైరెక్షన్ లో నాలుగో సక్సెస్ ని బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న అఖండ 2 సినిమాతో ఐదో సక్సెస్ ని మూట గట్టుకోవాలని చూస్తున్నారు.మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.సీనియర్ హీరోలైన వెంకటేష్ ,చిరంజీవి, నాగార్జున లతో పోటీపడి మరి బాలయ్య ముందు వరుసలో దూసుకెళ్తున్నాడు.

Advertisement

అసలు ఈ ఏజ్ లో కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ఇక బాలయ్య ఇండస్ట్రీ కి వచ్చి 50 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీన బాలయ్య బాబు కు సంబంధించిన సన్మాన కార్యక్రమాన్ని కూడా ఇండస్ట్రీలో నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.

దానికి చాలామంది అతిరథ మహారధులు అతిథులుగా విచ్చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే బాలయ్య బాబు సమకాలీన హీరోలైన వెంకటేష్, నాగార్జున, చిరంజీవి( Venkatesh, Nagarjuna, Chiranjeevi ) లాంటి స్టార్ హీరోలు కూడా ఈవెంట్ కి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే నాగార్జునకి బాలకృష్ణకి మధ్య కొన్ని రోజుల నుంచి మాటలు లేవు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి.

మరి దానికి ఫుల్ స్టాప్ పెడుతూ నాగార్జునను ఈ ఈవెంట్ కి పిలుస్తున్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు