బాలయ్య కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్లా.. వయస్సు పెరుగుతున్నా బాలయ్య రేంజ్ తగ్గట్లేదంటూ?

బాలయ్య సినిమాలు అంటే ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు నటించడం సాధారణం అనే సంగతి తెలిసిందే.

బాలయ్య భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari )లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు.

బాలయ్య బాబీ కాంబో మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని తెలుస్తోంది.వయస్సు పెరుగుతున్నా బాలయ్య రేంజ్ తగ్గట్లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

బాలయ్యకు జోడీగా నయనతార, అనుష్క( Anushka ), తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తోంది.బాలయ్య నయనతార కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.బాలయ్య అనుష్క కాంబినేషన్ లో ఒక్కమగాడు సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

బాలయ్య తమన్నా కాంబినేషన్ లో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదనే సంగతి తెలిసిందే.బాలయ్య బాబీ కాంబో మూవీ( Balakrishna Bobby ) పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

Advertisement

బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా ఆయనకు ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కుతున్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరో బాలయ్య( Balakrishna ) సినిమాల బడ్జెట్లు ఊహించని స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే.బాలయ్య తర్వాత సినిమాలతో సైతం సంచలనాలు సృష్టించాలని మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.స్టార్ హీరో బాలకృష్ణ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో బాలయ్య మార్కెట్ మరింత పెరుగుతుందేమో చూడాల్సి ఉంది.బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

బాలయ్య సక్సెస్ రేట్ అంతకంతకూ పెరగడం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు